మా యొక్క ముఖ్య ఉద్దేశములు.

  1. ఉద్యోగము కోసము కోసం నిరీక్షిస్తున వారికి సరి అయిన అవకాశము కల్పించుట.
  2. పని లేని వారికి పని కల్పించుట.
  3. వసతిగ్రుహలలో ఉన్న వారి పరిరక్షణ.
  4. విద్యార్ధులకు ఉచిత అవగాన మరియు వారి విద్యావిషయాలలో సహాయ సహకారములు అందించుట.
  5. మన వారి అందరికి ఆరోగ్య విషయాలలో అవగాహన సదస్సులు నిర్వహించుట.
  6. న్యాయపరమైన సలహాలు సూచనలు అందించడం.

మీరు చేయవలసినవి...

  1. మీరు కూడా మా యొక్క సభ్యత్వం తీసుకోవడం.
  2. వడ్డే, వడ్డెర, వడియ రాజుల ఉన్నతికి మీ సహకారాన్ని మాకు అందించండి.
  3. మేము నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వడం.
  4. మీకు తెలిసిన వారికి మా యొక్క కార్యక్రమాలు తెలియచేయడం.

Contact Us..

Pavan kumar Gunji: 9573017680
Subba Rao Tanniru: 9108419999
Support: Support@vaddera.in
Marketing: Helpline@vaddera.in